నంద్యాల జిల్లా చాగలమర్రి మండల పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన హుస్సేన్ అనే వ్యక్తికి 14 రోజులు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై సురేష్ తెలిపారు, ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీలు చేస్తుండగా హుస్సేన్ అనే వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు అన్నారు, దీంతో కేసు నమోదు చేసి ఆళ్లగడ్డ కోర్టుల హాజరపక్షగా న్యాయమూర్తి 14 రోజులు జైలుశిక్ష విధించినట్లు పేర్కొన్నారు