హుజూరాబాద్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడ్డ లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలు
Huzurabad, Karimnagar | Aug 22, 2025
హుజూరాబాద్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న మూల మలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. కరీంనగర్ నుండి వరంగల్...