పూతలపట్టు: ప్రపంచ న్యూమోనియా దినోత్సవం అవగాహన కల్పించిన వైద్యాధికారులు
"ప్రపంచ న్యూమోనియా దినోత్సవం" ను పురస్కరించుకొని ఈరోజు ఉదయం యాదమరి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు మెడికల్ ఆఫీసర్ డాక్టర్.అనిల్ కుమార్ నాయక్, శ్రీనివాస్ మూర్తి, కమ్యూనిటీ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో స్లొగన్స్ తో ర్యాలీ, మానవ హారం, ప్రతిజ్ఞ, అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సెల్వ రాణి, HV, దుర్గా ప్రసన్న, భానుప్రియ, దివ్య, సౌందర్య, సుష్మిత, డిల్ షాద్, MLHP లు, గజ లక్ష్మి, సరిత, శిల్ప, కళ్యాణి, జ్యోతి ANM లు, పీఠంబారి, ల్యాబ్ టెక్నీషియన్,శైల, ఫార్మసిస్ట్ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు