ఆలూరు: దేవనకొండలో మోడల్ స్కూల్ విద్యార్థినికి గాయాలు
Alur, Kurnool | Sep 15, 2025 దేవనకొండ మండలం అటికెలగుండులోని మోడల్ స్కూల్ విద్యార్థిని శ్రీ కన్య ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డారు. స్టడీ అవర్ ముగిసిన తర్వాత కిందికి దిగుతూ జారి పడగా ముక్కు గాయంతో రక్తస్రావం జరిగింది. ఉపాధ్యాయులు వెంటనే ప్రథమ చికిత్స అందించి, అనంతరం కర్నూల్ హాస్పిటల్కు తరలించారు.