దోచుకున్న డబ్బు పంపకాల విషయంలో బిఆర్ఎస్ కెసిఆర్ కుటుంబంలో తగాదాలు: నగరంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
Eluru Urban, Eluru | Sep 3, 2025
బిఆర్ఎస్ పార్టీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కామెంట్స్ చేశారు.. ఏలూరులో పర్యటించిన పలు కార్యక్రమాల్లో పాల్గొనాలి...