శ్రీశైలం, హైదరాబాద్ ఘాట్ రోడ్ లో అగంతకులు సోషల్ మీడియాలో వీడియో పెట్టిన భక్తురాలు, సోషల్ మీడియాలో వైరల్
శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో ఇటీవల కాలంలో కొందరు వాహనదారులపై అగంతకులు దాడి చేస్తున్నట్లు భక్తుల ఆరోపిస్తున్నారు,భక్తులను భయభ్రాంతులకు చేస్తున్న హైదరాబాద్ కు చెందిన స్వర్ణ గీ రెడ్డి అను భక్తురాలు,ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇంస్టాగ్రామ్ పేజీలో వీడియోలు పోస్ట్ చేసి తనకు జరిగిన ఘటనను వెలుగులోకి తీసుకొచ్చింది, వీడియో వైరల్ కావడంతో కామెంట్ల రూపంలో కొందరు భక్తులు వారికి జరిగిన ఘాట్ రోడ్డు అనుభవాలను షేర్ చేసుకుంటూన్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి, ఇదే విషయంపై అమరాబాద్ పోలీస్ మరియు అటవీశాఖ అధికారులు నిఘా పెట్టినట్లు సమాచారం.