షికారి పేటలోటౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో:కార్డెన్ సెర్చ్ 20 లీటర్ల నాటు సారాస్వాధీనం వ్యక్తిపై కేసు నమోదు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పోలీసు సిబ్బంది తో కలిసి ఈ ఆదివారం నందికొట్కూరు టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణములోని నీలి షికారి పేట నందు కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు, షికారిపేట లో షికారి విజయ్ తన ఇంటి ముందు నాటు సారాయి తయారు చేస్తూ పోలీసు వారిని చూసి పారి పోయాడు అక్కడ పోలీస్ సిబ్బంది పరిశీలించగారెండు బిందెలలో 20 లీటర్ల నాటు సారాయి, 03 డ్రమ్ములలో బెల్లం ఊట ఉండగా, బెల్లం ఊట ధ్వంసం చేసి 20 లీటర్ల స్వాధీనం చేసుకొని, పరారీలో ఉన్న షికారి విజయ్ మీద కేసు నమోదు నమోదు చేయడం జరిగిందని పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో