కొవ్వూరు: వ్యసనాలు అలవాటు పడి బైక్ దొంగతనాలు చేస్తున్న ఇద్దరు దొంగలు అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు
వ్యసనాలకు అలవాటు పడి నెల్లూరు మరియు కావలి గూడూరు పట్టణాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను నెల్లూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు వారి వద్ద నుండి పది లక్షల నాలుగు వేల రూపాయలు విలువచేసే పదకొండు మోటర్ సైకిల్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు