గోపాల్పేట: మున్ననూరు గ్రామ ప్రాథమిక పాఠశాల నుంచి 12 మంది గురుకుల పాఠశాలకు ఎంపిక
వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం మున్నూరు గ్రామం ప్రభుత్వ ప్రాథమికపాఠశాలనుంచి గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్షలు రాసిన వారిలో 12 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు వారిని మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు అభినందించారు ఈ సందర్బంగా విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పిల్లలను పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలుపుతూ ఇలాగే తమ విద్యార్థుల మరింత ముందుకు పోయి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారికి ఆశీస్సులు అందించారు.