సీఎం చంద్రబాబు ఈనెల7న పోలవరం ప్రాజెక్టు వస్తున్న సందర్భంగా పోలీసు అధికారులకి ఎస్పీ ప్రతాప్ కిషోర్ మంగళవారం పోలవరంలో పలు సూచనలు చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ సమస్య లేకుండా, పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే వాహనాలు నిలుపుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చెకింగ్, బాంబ్, డాగ్ స్క్వాడ్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.