అద్దంకిలో కరెంట్ పోల్ ఢీ కొట్టిన కారు, దెబ్బతిన్న కారు ముందు భాగం.. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
Addanki, Bapatla | Aug 25, 2025
అద్దంకి పట్టణంలోని రాజీవ్ నగర్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావలి నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు రాంగ్...