అనంతపురం జిల్లా ఆవులన్న గ్రామం వద్ద ద్విచక్ర వాహనం వృద్ధుడి పైకి దూసుకుని రావడంతో వృద్ధుడికి ప్ర గాయాలైన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. అవులన్న గ్రామానికి చెందిన వెంకటేష్ అనే మృతుడు నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని ఆదివారం రాత్రి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.