సర్వేపల్లి: నెల్లూరుకు చెందిన ఆర్మీ జవాన్ మృతి, లాంఛనాలతో అంత్యక్రియలు చేసిన CRPF పోలీసులు
నెల్లూరులోని బుజ బుజ నెల్లూరు కు చెందిన ఆర్మీ జవాన్ యోసోబు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని చెన్నై సిఆర్పిఎఫ్ అధికారులు నెల్లూరులోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. ఆర్మీ లాంచనాలతో అంతిక్రియలు పూర్తి చేశారు. యోసోబు కుటుంబ సభ్యులు కడసారి అతన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం రాత్రి 10 గంటలకు సెల్యూట్ కొట్టి కుమారుడు కుమార్తె అతనికి వీడ్కోలు పలికారు..