ఉదయగిరి: లైసెన్స్ ఉన్నవారు మాత్రమే అధికారులు నియమించిన ప్రదేశాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి : వింజమూరు ఎస్సై వీరప్రతాప్
వింజమూరు మండల పరిధిలో దీపావళి సందర్భంగా టపాకాయలు విక్రయించే వ్యాపారస్తులు లైసెన్స్ తో పాటు అధికారులు నియమించిన ప్రదేశంలోనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై ప్రతాఫ్ సూచించారు. ఈమెకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.