ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేరుతో కొనసాగించాలని నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో,ర్యాలీ,ధర్నా
నంద్యాల జిల్లా నందికొట్కూరుఅఖిల భారత మహిళా కాంగ్రెస్ ఉత్తర్వుల మేరకు,జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ మరియు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగ్ ఆదేశాల మేరకు మంగళవారంనందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరుతోనే కొనసాగించాలని,విబిజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి, నందికొట్కూరు పట్టణంలోని మహాత్మాగాంధీవిగ్రహానికిపూలమాలవేసి,నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా నందికొట్కూరు పట్టణంలోని, పటేల్ సెంటర్ చేరుకొని నిరసన కార్యక్రమం,రాస్తారోకో చేపట్టారు, మహాత్మా గాంధీ దేశ