కొవ్వూరు: పోలీస్ శాఖలో 1989 బ్యాచ్ ఓ సంచలనం..ఆదర్శం నెల్లూరులో ఆహ్లాదంగా సాగిన పోలీసుల ఆత్మీయ సమావేశం
ఆహ్లాదంగా సాగిన ఆత్మీయ సమావేశం పోలీస్ శాఖలో 1989 బ్యాచ్ ఓ సంచలనం ఆదర్శప్రాయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నెల్లూరు నగరంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండు డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో 1989 బ్యాచ్ పోలీస్ అధికారులు 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించార. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ ఆర్ డిఎస్పి చంద్ర, డిఎస్పి శ్రీనివ