శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం అనేదే లేదు, టీడీపి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడిన బాధితుల వెైపు నిలబడాలి: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
కూటమి ప్రభుత్వం అనేదే లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీకాకుళంలో జరిగిన జిల్లా వైసీపీ ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంతో ఇబ్బందులు పడిన బాధితుల వైపు నిలబడాలని పరిపాలన సాగిస్తుంది టిడిపినేనని కూటమి ప్రభుత్వం కాదని అన్నారు.. బిజెపి జనసేన రోల్ ఏపీలో ఏమీ లేదని ఎద్దేవా చేశారు.. మన శత్రువు అయిన టిడిపి తోనే పోరాడాలని అన్నారు..