వైరా: వైరాలోని సిపిఎం ఆఫీసులో సిపిఎం నాయకులు ముఖ్య సమావేశం
Wyra, Khammam | Sep 16, 2025 ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సన్నద్ధం కావాలి తెలంగాణ వారోత్సవాల ముగింపు సభను జయప్రదం చేయండి సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదే సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం స్థానిక ప్రజా సమస్యలను పరిష్కారం కోసం నిరంతరం ఆందోళన పోరాటాలు నిర్వహించాలని, నిరంతరం అభివృద్ధి చెందుతున్న వైరా నియోజకవర్గ కేంద్రంలో ప్రధానమైన మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం, అదికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు.