మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన కోడూరు మాజీ శాసనసభ్యులు కొరుముట్ల మరియు కడప పార్లమెంటు ఇంచార్జ్ అజయ్
*తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో బుధవారం వైయస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్ధాయి సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు , కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలికులు కొండూరు అజయ్ రెడ్డి కలిసినట్లు ఓ ప్రకటనలో తెలియజేశారు