కుప్పం: గ్రీన్ కుప్పం పట్ల ప్రజలకు అవగాహన
కుప్పం మున్సిపాలిటీని రాబోయే రోజుల్లో చెత్త లేకుండా చేసి పొల్యూషన్ కంట్రోల్ చేస్తూ గ్రీన్ కుప్పంగా మార్చి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై మున్సిపల్ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, సంఘ మిత్రులకు బుధవారం ట్రైనింగ్ నిర్వహించారు.