మేడ్చల్: మీడియా సమావేశంలో మాట్లాడిన మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్
సెప్టెంబర్ 17న దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు వారికి మల్కాజిగిరి ఎంపీ ఇటు రాజేందర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో గుజరాత్ గొప్పగా అభివృద్ధి చేరిందని వారి నాయకత్వంలో ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి గౌరవం, ఔన్నత్యం గొప్పగా పెరిగిందని అన్నారు. పేద దేశంగా ముద్రపడ్డ భారత్ మోడీ నాయకత్వంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.