అసిఫాబాద్: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ గాజానంద్
Asifabad, Komaram Bheem Asifabad | Aug 27, 2025
మట్టి విగ్రహాలతో వినాయక చవితి పండుగ జరుపుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేద్దామని ఆసిఫాబాద్ మున్సిపల్...