జన్నారం: బుడగ జంగాల కాలనీ, రోటిగూడలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలి: ఎంపీడీవో ఉమర్ షరీఫ్
Jannaram, Mancherial | Aug 16, 2025
మంచిర్యాల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జన్నారం మండల కేంద్రంలోని పొన్కల్ పరిధిలోని బుడగ జంగాల...