అనంతపురం జిల్లా అమ్మవారిపేట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Aug 31, 2025
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని అమ్మవారిపేట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో అనంతపురం...