అమరావతిలో సీఎం కాన్ఫరెన్స్ కు హాజరైన కాకినాడ కలెక్టర్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నుంచి నిర్వహిస్తున్న రెండు రోజుల కలెక్టర్ల సమావేశానికి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ హాజరయ్యారు ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత జిల్లాకు సంబంధించిన అంశాలపై ఆయన చర్చిస్తారని అధికారులు వెల్లడించారు జిల్లా సమస్యలపై సమగ్ర సమాచారాన్ని కలెక్టర్ తీసుకువెళ్లారని వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్తారని తెలిపారు.