పరకామణి కేసులో బాధ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు అన్నారు మంగళవారం జరిగిన బోర్డ్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు ఇందులో ముఖ్యంగా పరకామని లోకదాలతో రాజు వెనుక ఏం జరిగిందన్న కోణంలో విచారణ జరిపి వీలైతే కొత్త క్రిమినల్ కేసును కూడా ఫైల్ చేసి బాధితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు.