ఇబ్రహీంపట్నం: సోమనాధ క్షేత్రంలో నిర్వహించిన మహంకాళి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న బి.ఎన్.రెడ్డి కార్పొరేటర్ లచ్చిరెడ్డి
బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ సోమనాథ క్షేత్రంలో ఆదిపరాశక్తి స్వరూప మహంకాళి విగ్రహప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ కౌశిక్ మహర్షి, వినిల్ మహర్షి, చిన్న యాదవ్, కిషోర్, భార్గవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.