ఆయుధ పూజ నిర్వహించిన నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత
జిల్లా పోలీసు కార్యాలయములో ఘనంగా విజయదశమి వేడుకలు జరిగాయి. మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో ఆయుధపూజ మరియు మోటారు ట్రాన్సుపోర్ట్ విభాగంలోని వాహన పూజను జిల్లా ఎస్పీ అజిత నిర్వహించారు. ఆయుధ పూజ పురాతన కాలము నుండి అనాదిగా ఆచరిస్తున్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఇది చెడుపై విజయానికి నాందిగా విజయదశమి జరుపుకుంటామని ఆమె వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా దసరా ఉత్సవాలు జరిగే దేవాలయాలు, నవరాత్రి ఉత్సవాలు జరిగే అమ్మవారి ఆలయాలు వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశామని వివరించారు.అదేవిధంగా సదరు ప్రదే