కూసుమంచి: పాలేరు రిజర్వాయర్ను పరిశీలించిన అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, పోలీస్ అధికారులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Kusumanchi, Khammam | Aug 16, 2025
ఎగువ ప్రాంతంలో అధిక వర్షాల మూలంగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం...