భక్తి శ్రద్ధలతో నాగుల చవితి...నెల్లూరు నగరంలో నాగేంద్రుడికి విశేష పూజలు..మొక్కులు చెల్లించిన భక్తులు
నెల్లూరులో నాగుల చవితి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని పొర్లుకట్ట వద్ద వెలసి ఉన్న శ్రీ నాగళ్ల పరమేశ్వరి దేవస్థానంలో సుబ్బరాయుడు పుట్టకు భక్తులు విశేషంగా తరలి వచ్చి నాగేంద్రుడుకి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టకి దారాలు చుట్టి, పుట్టలో పాలు, కోడ్లు వేసి మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ఆదిత్యా నగర్ గుర్ర