కరీంనగర్: రైతులకు సరిపడా యూరియా అడుగుతే సిపిఐ నేతలను అరెస్ట్ చేస్తారా : సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
Karimnagar, Karimnagar | Sep 9, 2025
రైతులకు సరిపడా యూరియా తెప్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలపడానికి వెళుతున్న సిపిఐ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తారా?...