పెదబయలు మండలంలో లారీలో తరలిస్తున్న 1020 కేజీల గంజాయి స్వాధీనం ముగ్గురు అరెస్ట్ -ఇద్దరు పరారీ
Araku Valley, Alluri Sitharama Raju | Sep 12, 2025
అరకులోయ నియోజకవర్గంలో భారీగా గంజాయి పట్టుబడింది. పెదబయలు మండలం గోమంగిలో లారీలో తరలిస్తున్న 1020 కేజీల గంజాయిని స్వాదినం...