తాడికొండ: గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించిన తుళ్లూరు ట్రాఫిక్ ఏఎస్ఐ కుటుంబానికి రూ. లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన ఎస్పీ సతీష్
Tadikonda, Guntur | Aug 21, 2025
తుళ్లూరు ట్రాఫిక్ ఏఎస్ఐ రవీంద్ర ఆకస్మిక మరణం ఎంతో బాధాకరం అని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. ఎస్పీ సతీష్ కుమార్...