సిరిసిల్ల: లింగన్నపేట గ్రామంలో పశువులను తీసుకురావడానికి వెళ్లి మానేరు వాగులో చిక్కుకున్న ప్రవీణ్ సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
Sircilla, Rajanna Sircilla | Aug 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో పశువులను తీసుకురావడానికి వెళ్లి మానేరు వాగులో చిక్కుకున్న...