అల్లూరి ఏజెన్సీలో అనారోగ్యం పాలైన గిరిజన మహిళను భుజాలపై మోసుకుంటూ వాగు దాటించి ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు
Paderu, Alluri Sitharama Raju | Sep 13, 2025
అల్లూరి జిల్లా పెదబయలు మండలం తారాబు గ్రామం నుండి అనారోగ్యం పాలైన గిరిజన మహిళను గ్రామస్తులు తమ భుజాలపై మోసుకుంటూ వాగు...