స్వర్ణముఖి నది ప్రవాహంలో ముమ్మర గాలింపు చర్యలు
తిరుపతి వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి నదిలో శుక్రవారం చోటు చేసుకున్న దుర్ఘటనలో సహాయక చర్యలు శనివారం ముమ్మరంగా కొనసాగాయి ఈ ఘటనలో మృతి చెందిన చిన్నారుల మూడు మృతదేహాలను గుర్తించారు మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంఘటన స్థలంలో స్వయంగా పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను పటిష్టంగా కొనసాగించేందుకు నిరంతర మార్గదర్శకాలు ఇచ్చారు..