సిర్పూర్ టి: కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో పాటలీ పుత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్ హాల్ట్ సందర్భంగా జెండా ఊపి సిగ్నల్ ఇచ్చిన MLA
కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో బెంగళూరు నుండి బీహార్ లోని సహస్ర వరకు వెళ్లే ట్రైన్ నెంబర్ 22352 పాటలు పుత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు దక్షిణ మధ్య రైల్వే నూతన హాల్టు ఇచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు జెండా ఊపి సిగ్నల్ ఇచ్చారు. ఈ వారంలో ఇది మూడో హాల్టు అని కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో విరివిగా రైళ్లు ఆపడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు,