సూర్యకర్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే ఆరని
సూర్యకర్ పథకాన్ని తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు శనివారం తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ సూపర్డెంట్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిఎస్టి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సోలార్ పనితీరును అడిగి తెలుసుకున్నారు ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ చంద్రశేఖర రావు ఈ గంగాధర్ రెడ్డి సబ్ ఇంజనీర్ కార్తీక్ ఇందులో పాల్గొన్నారు