నెల్లూరులో జంట హత్యలు.. మృతులు ఎవరంటే?
నెల్లూరులో జంట హత్యలు.. మృతులు ఎవరంటే? నెల్లూరు పెన్నా బ్యారేజ్ వద్ద జంట హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. మృతులు బాపట్ల జిల్లాకు చెందిన పోలయ్య (50), తిరుపతికి చెందిన శివగా గుర్తించారు. పోలయ్య తన రెండో భార్యతో కలిసి నది ఒడ్డున గుడారంలో నివసిస్తున్నాడు. శివ తిరుపతిలో క్యాటరింగ్ పనులు చేస్తుంటాడని సమాచారం. ఇక్కడ నదిలో గంజాయి తాగే బ్యాచే వీరిని చంపి ఉంటారని