నల్గొండ: పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవియ కోణంలో ఆలోచన చేయాలి:మంత్రి పొంగులేటి
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి సాగర్ మండలంలో కొత్తగా 4000 మందికి భూపట్టాలు సర్వేలో 3 మంది అనర్హుల్గా గుర్తింపు మానవ కోణంలో భూ సమస్యలకు పరిష్కారం చూపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేద ప్రజల దశాబ్దాలకారంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవయ్య కోణంలో ఆలోచన చేయాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.