నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం హుజైనాపురం వద్ద ఉన్న కొండగనుల మధ్య ఎనకండ్లకు చెందిన కొందరు నంద్యాల కు చెందిన కొందరు సోమవారం పేకాట నిర్వహిస్తుండగా పోలీసులు డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేసి పట్టుకున్నారు. దీనిలో నంద్యాల కు చెందిన కొందరిని అదుపులోనికి తీసుకున్నారు మరికొందరు పారిపోయారు ఆరు మందిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి 43,500 కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు