కొండపి: సింగరాయకొండ 16వ జాతీయ రహదారిపై లారీని వెనకనుంచి ఢీ కొట్టిన ద్విచక్ర వాహన దారుడు, తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు
Kondapi, Prakasam | Aug 18, 2025
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టిన ఘటన...