జమ్మికుంట: పట్టణంలో మున్సబ్ మెజిస్ట్రేట్ కం జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ను నెలకొల్పాలని స్థానిక వర్తక సంఘంలో న్యాయవాదుల సమావేశం
Jammikunta, Karimnagar | Aug 31, 2025
జమ్మికుంట: పట్టణంలోని వర్తక సంఘం హాల్లో ఆదివారం సాయంత్రం వీణవంక ఇల్లందకుంట జమ్మికుంట మండలాల న్యాయవాదుల ఆధ్వర్యంలో...