సత్తుపల్లి: తల్లాడ తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు పింఛన్ పెంచాలని ఆందోళన
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో వికలాంగులకు వితంతువులకు పెన్షన్లు పెంచాలని ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని తల్లాడ తహసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ నాయకులు వికలాంగులు వితంతువులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని వికలాంగులకు వితంతువులకు పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు