నిర్మల్: లెఫ్ట్ పోచంపాడ్ గ్రామంలోని శ్రీరాసాగర్ ప్రాజెక్ట్ ఎడమవైపు వరద ప్రభావిత ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
Nirmal, Nirmal | Sep 17, 2025 సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ గ్రామంలోని శ్రీరాసాగర్ ప్రాజెక్ట్ ఎడమవైపు వరద ప్రభావిత ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్సై గోపి బుధవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 37 నుండి 46 సంవత్సరాల మధ్య ఉంటుందని ఎవరైనా సమాచారం తెలిసినట్లయితే ఎస్సై మొబైల్ నంబర్ 8712659520, సీఐ మొబైల్ నంబర్ 8712659519 కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు.