నెల్లూరు జిల్లా విడలూరు మండలం చౌక చర్ల గ్రామం గిరిజన కాలనీలో గిరిజనులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్నో ఏళ్ల నుండి ఇదే కాలనీలో జీవిస్తున్నామని ప్రభుత్వాలు మారుతుంటాయే తప్ప మా కాలనీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం మొంథా తుఫాను ప్రభావంతో ఇళ్లల్లోకి నీరు చేరి గోడల సైతం పడిపోయాయని వాపోయ