జమ్మలమడుగు: పోరుమామిళ్ల : పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్ల పట్టణంలోని రామచంద్ర రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయినట్లు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.