భూపాలపల్లి: మానేరు వాగులో చిక్కుకున్న కూలీలను కాపాడిన పోలీస్ సిబ్బందిని అభినందించిన, జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 12, 2025
భూపాలపల్లి నియోజకవర్గంలోని టేకుమట్ల మండలం గరిమెళ్ళపల్లి వద్ద గల మానేరు వాగులో శుక్రవారం ఉదయం ఇసుక కోసం టాక్టర్ల ద్వారా...