చిత్తూరు థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల సందడి చిత్తూరుహీరో బాలక్రిష్ణ నటించిన అఖండ - 2 చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. గురువారం రాత్రి ప్రీమియర్ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రారంభించారువిజయలక్ష్మి థియేటర్లో సినిమా విడుదల చేస్తున్నారు. ప్రీమియర్ షో కు పెద్ద సంఖ్యలో బాలయ్య అభిమానులు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతల పుట్ట ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, ప్రవచనాకర్త రాధా మనోహర్ దాస్ పాల్గొని సినిమాను తిలకించారు ఈ సందర్భంగా పాల్గొని సినిమాను తిలకించారు ఈ సందర్భంగా బాలయ్య అభిమాను