కామారెడ్డి: ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులను రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తో పాటు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు అభినందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు చేయడంతో ఆ కార్యక్రమం ఓ పండుగ వాతావరణం ల ఏర్పడింది.